గ్రూప్ 1 సిలబస్ – ప్రిలిమ్స్ప్రిలిమ్స్ సిలబస్ చూస్తే….General Studies మరియు Mental ability ఉంటుంది. జనరల్ స్టడీస్ లో భాగంగా… సమకాలీన సామాజిక అంశాలు, సమస్యలు(జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ) ఉంటాయి. అంతర్జాతీయ సంబంధాలు, జనరల్ సైన్, ఇన్విరాన్ మెంటర్ స్టడీస్, భారత దేశ ఆర్థిక వ్యవస్థ, వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, భారతదేశ చరిత్ర, భారత రాజ్యాంగం, గవర్నెన్స్, తెలంగాణ రాష్ట్ర విధానాలు, తెలంగాణ సాహిత్యం, కళలు వంటి అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. మరికొన్ని ప్రశ్నలు రీజనింగ్ Analytical Ability ,Data Interpretation వంటి టాపిక్స్ నుంచి వస్తాయి.
Source link