ఘనంగా ఏఎన్నార్ విగ్రహావిష్కరణ.. సినీ, రాజకీయ ప్రముఖులు హాజరు (ఫొటోలు)-akkineni nageswara rao 100th birthday celebration in annapurna studio photos viral ,ఫోటో న్యూస్
Akkineni Nageswara Rao Centenary Birthday: తెలుగు చిత్రసీమలోని నట దిగ్గజాల్లో ఒకరైన అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలు అన్న పూర్ణ స్టూడియోలో నేడు (సెప్టెంబర్ 20) ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.