Andhra Pradesh

‘చంద్రబాబు చస్తాడు’ వ్యాఖ్యలపై గోరంట్ల మాధవ్ వివరణ, రాజకీయ సమాధి అవుతారనే నా ఉద్దేశం-anantapur ysrcp mp gorantla madhav explanation on tdp chandrababu death comments ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


అసలు గోరంట్ల మాధవ్ ఏమన్నారంటే?

వైసీపీ నేతలు సామాజిక సాధికార బస్సు యాత్ర చేస్తున్నారు. ఇటీవల అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం శింగనమలలో బస్సు యాత్రలో పాల్గొన్న ఎంపీ గోరంట్ల మాధవ్… నాలుగున్నరేళ్లలో వైసీపీ చేపట్టిన సంక్షేమాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. అనంతరం చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2024లో జగన్ మళ్లీ సీఎం అవుతారని, చంద్రబాబు చస్తారు. ఇది గ్యారెంటీ అని గోరంట్ల అన్నారు. ఈ మాట నేను మాట్లాడుతున్నానంటే… పంచాయతీ నుంచి మండలాలు, జడ్పీ, మంత్రి వర్గం, డిప్యూటీ సీఎంల వరకూ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు అవకాశం కల్పించిన ఘనత సీఎం జగన్ దన్నారు.



Source link

Related posts

వైఎస్ వివేకా హత్యపై మాట్లాడొద్దు..! కడప కోర్టు సంచలన నిర్ణయం-kadapa court injunction order not speak about vivekananda reddy murder case ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

ఏపీ ప్రొటెం స్పీకర్ గా గోరంట్ల బుచ్చయ్య చౌదరి, స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు!-amaravati ap assembly session protem speaker gorantla butchaiah chowdary speaker ayyannapatrudu ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

ప్రత్యేక హోదాపై బీహార్ కు నో చెప్పిన కేంద్రం, ఏపీకి హోదా లేనట్లేనా?-delhi union govt clarifies no special category status to bihar andhra demand may backdrop ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment