Andhra Pradesh

చంద్రబాబు జైల్లో ఉన్నా, జనంలో ఉన్నా తేడా లేదు, అరెస్ట్‌ వెనుక కక్ష సాధింపు లేదన్న జగన్-cm jagan has says that there is no difference whether chandrababu is in jail or in public ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


తాను భారతదేశంలో లేనప్పుడు, లండన్‌లో ఉన్నప్పుడు చంద్రబాబును పోలీసులు అరెస్టు చేశారని, కక్షసాధింపే నిజమనుకుంటే.. కేంద్రంలో బీజేపీ ఉంది, దత్తపుత్రుడు బీజేపీతోనే ఉన్నానని ఇప్పటికీ అంటున్నాడని, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలితో పాటు, సగం టీడీపీ నాయకులు బీజేపీలోనే ఉన్నారని వివరణ ఇచ్చారు. కేంద్రంలోని ఇన్‌కంటాక్స్‌, ఈడీ విచారణ చేసి ఆయన అవినీతిని నిరూపించాయని, దోషులను అరెస్టు చేశారని చెప్పారు.



Source link

Related posts

MLO కమిటీ నివేదికపై ఐఏఎస్‌ అధికారుల కమిటీ భేటీ, తమకు మరణ శాసనమే అంటోన్న ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు-ias officers committee meeting on mlo committee report on promotions ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

ప్రేమ పేరుతో వేధింపులు.. విద్యార్ధినిపై ట్యూషన్ టీచర్‌ దాడి.. స్థానికుల దేహశుద్ధి-locals crushed the tuition teacher who was harassing the student in the name of love ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Tirumala Brahmotsavam : శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు – హనుమంత వాహనంపై శ్రీ మలయప్ప

Oknews

Leave a Comment