Uncategorized

చంద్రబాబు స్కిల్ కేసు దర్యాప్తు సీబీఐకి, ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం!-tdp chief chandrababu skill development case may transfer to cbi ap govt says no objection ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


సీబీఐకి అప్పగించాలని ఉండవల్లి పిటిషన్

మాజీ సీఎం చంద్రబాబు అభియోగాలు ఎదుర్కొంటున్న స్కిల్ డెవలప్‌మెంట్ కేసు దర్యాప్తును కేంద్ర సంస్థలకు బదిలీ చేయాలని కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై ఏపీ హైకోర్టు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం, సీబీఐ, ఇతర సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసింది. జస్టిస్ దుర్గాప్రసాదరావు, జస్టిస్ ఎ.వి. రవీంద్రబాబుల డివిజన్ బెంచ్ కు ఈ కేసును సీబీఐ విచారణకు ఎందుకు అప్పగించాలో వరుస కారణాలను సమర్పించారు. పిటిషనర్ తరఫున న్యాయవాది ఠాగూర్ యాదవ్ యారగొర్ల వాదనలు వినిపించారు. ముఖ్యంగా చంద్రబాబు అరెస్టు, రిమాండ్‌కు సంబంధించి దర్యాప్తు చుట్టూ రాజకీయ వివాదాలు, చర్చలు జరుగుతున్నాయి. ఈ కేసు మాజీ సీఎం చంద్రబాబుకు సంబంధించిన కారణంగా ప్రజల దృష్టిని ఆకర్షించిందని, రిటైర్డ్ న్యాయమూర్తులు, సీనియర్ సివిల్ సర్వెంట్లతో సహా వివిధ వ్యక్తులు ఈ కేసు విషయంలో ఒక సైడ్ వహించారని ఆయన అన్నారు. రాజకీయ ప్రతీకారం ఆరోపణలు వస్తుందన్న స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేస్తే కేసుకు మేలు జరుగుతుందని వాదించారు.



Source link

Related posts

చంద్రబాబుకు మరో షాక్..! ఫైబర్ నెట్ కేసులో పీటీ వారెంట్‌కు కోర్టు అనుమతి-acb court approves pt warrant in ap fibernet case on chandrababu naidu ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

జనసేనతో ఉమ్మడి కార్యక్రమాలు, టీడీపీ సమన్వయ కమిటీ ఏర్పాటు!-amaravati tdp formed five members coordination committee for janasena combined programmes ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Sake Sailajanath: పాపం శైలజానాథ్‌, ఎటూ తోచని స్థితిలో మాజీ మంత్రి

Oknews

Leave a Comment