Health Care

చూడటానికి పాములాగా ఉంటుంది.. కానీ పాము కాదు.. వాటితో కూర చేసుకుంటే అమృతమే!


దిశ, ఫీచర్స్ : నాన్ వెజ్ ప్రియులలో సీఫుడ్ ప్రియులు కాస్తా డిఫరెంట్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే పీతలు, రొయ్యలు, చేపలతో సహా అనేక రకాల సి ఫుడ్స్ ఉన్నాయి. కానీ వాటిలో చేపలు ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించాయి. ముఖ్యంగా గోదావరి వైపు చేపలను బాగా తింటారు. కొర్రమీను, బొమ్మిడాయి, పులస ఇలా అనేక రకాల చేపలు ఉన్నాయి. వాటిలో బొమ్మిడాయి గురించి ఇక్కడ తెలుసుకుందాం..

బొమ్మిడాయి చూడటానికి పాములాగా ఉంటుంది. మొదటి సారి దీన్ని చూసిన వాళ్లు వామ్మో పాము అని భయపడి పారిపోయిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ చేపతో ఒకటి కాదు అనేక రకాల వెరైటీలు చేసుకుని తినవచ్చు. ఏ సీజన్ లో నైనా ఇది దొరుకుతుంది. దీని వల్ల మన శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇక్కడ చూద్దాం..

ఆరోగ్య ప్రయోజనాలు: చేపల్లో ఎన్నో పోషకాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. చేపలో ప్రోటీన్లు సమృద్ధిగా ఉండటమే కాకుండా, శరీరానికి అనేక సానుకూల లక్షణాలు కూడా ఉన్నాయి. కాల్షియం, ఫాస్పరస్, ఇనుము, మెగ్నీషియం, రాగి, జింక్‌తో సహా అనేక ఖనిజాలు అందుబాటులో ఉన్నాయి. గుండె జబ్బులు, ఆస్తమా, మధుమేహం ఉన్నవారికి చేపలు తినడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. చేప నూనె సులభంగా జీర్ణమై శక్తిని అందిస్తుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తినవచ్చు.



Source link

Related posts

జయ ఏకాదశి ఎందుకు జరుపుకుంటారు.. ప్రత్యేకతలేంటో తెలుసా..

Oknews

జర్నీలో అదేం పని!.. ఆ యువతులు చేసిన పనికి అందరూ షాక్

Oknews

వివాహిత మహిళలు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు.. అవేంటో తెలుసా

Oknews

Leave a Comment