Health Care

చైత్ర అమావాస్య రోజే మొదటి సూర్యగ్రహణం.. ఆ రాశుల వారికి బ్యాడ్ టైం.. మీ రాశి ఉందా?


దిశ, ఫీచర్స్: చైత్ర అమావాస్య రోజు ఈ సంవత్సరం మొదటి సూర్యగ్రహణం ఏర్పడనుంది. అంటే, చైత్ర నవరాత్రుల ప్రారంభానికి ఒక రోజు ముందు సూర్యగ్రహణం ఉంటుంది. ఈ సమయంలో సూర్యుడితో పాటు రాహువు, శుక్రుడు కూడా మీన రాశిలో ఉంటారని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఏప్రిల్ 8 న ఏర్పడే ఈ గ్రహణం వల్ల కొన్ని రాశుల వారికి శుభం గాను, మరికొన్ని రాశుల వారికి అశుభంగాను ఉండనుంది. ఈ రెండు రాశుల వారికి బ్యాడ్ టైం స్టార్ట్ అవ్వనుంది.

మేషరాశి

మేషరాశి వారికి, ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం కొత్త కష్టాలను తెచ్చి పెట్టనుంది. మొదలు పెట్టిన పనులు పూర్తి కావు. ఆలోచించకుండా తీసుకునే ఏ నిర్ణయం అయినా తప్పుగా వెళ్తుంది. ఏదైనా పెట్టుబడి పెట్టె ముందు సరయిన నిర్ణయాలు తీసుకోండి. ఖాళీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో గడపండి.

కన్య రాశి

సూర్యగ్రహణం వల్ల కన్యా రాశి వారి జీవితంలో కూడా కొత్త సమస్యలు వస్తాయి. ఈ సమయంలో మీ ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. ఈ సమయంలో గణనీయమైన వ్యాపార నష్టాలు సంభవించవచ్చు. మీ కుటుంబంలో ఒకరికి ఆరోగ్యం బాగాలేకపోవచ్చు. వారి కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఈ కాలంలో కొత్త వస్తువులను కొనుగోలు చేయడం మానుకోండి. పెండింగ్ పనులను పూర్తి చేయలేరు.



Source link

Related posts

కడుపులో ఔషధంగా మారే ప్రత్యేకమైన స్వీట్..

Oknews

మనసును ఎలా మన అదుపులో ఉంచుకోవాలంటే?

Oknews

వీధిలో వెళ్తుండగా బాలుడిపై దాడి చేసిన కోతులు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Oknews

Leave a Comment