Andhra Pradesh

జగనన్న సైన్యానికి చంద్రబాబు బంపర్ ఆఫర్- రూ.50 వేల సంపాదన!-kuppam news in telugu tdp chief chandrababu offer volunteers skill development for better life ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


వాలంటీర్లపై బొజ్జల వివాదాస్పద వ్యాఖ్యలు-షాకిచ్చిన టీడీపీ

వాలంటీర్లపై శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి(Bojjala Sudheer Reddy On Volunteers) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వారిని టెర్రరిస్టులతో పోలుస్తూ విమర్శించారు. బొజ్జల వ్యాఖ్యలపై టీడీపీ(TDP) స్పందించింది. బొజ్జల సుధీర్ రెడ్డి చేసిన కామెంట్స్ ఆయన వ్యక్తిగతమని, పార్టీకి సంబంధంలేదని ప్రకటించింది. టీడీపీ అధికారంలోకి రాగానే వాలంటీర్లకు జీతాలు పెంచుతామని, వారి జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకునేందుకు అవకాశాలు కల్పిస్తామని తెలిపింది. అయితే కొంతమంది వాలంటీర్లు వైసీపీకి అభ్యర్థులకు అనుకూలంగా ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించింది. ఇప్పటికే ఎన్నికల కోడ్(Election Code) ఉల్లంఘించిన 200 మందికి పైగా వాలంటీర్లను ఈసీ సస్పెండ్ చేసిందని గుర్తుచేసింది. వాలంటీర్లు చట్టవ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనవద్దని టీడీపీ సూచించింది.



Source link

Related posts

‘పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా’ నెంబర్ ప్లేట్లు మార్పిస్తున్న పోలీసులు- వీడియోలు వైరల్-pithapuram mla taluka police changing vehicles number plates video viral ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

నారా బ్రహ్మణితో జనసేన నేతలు భేటీ, ఉమ్మడి నిరసన కార్యక్రమాలపై చర్చ-rajahmundry janasena leaders met chandrababu daughter in law nara brahmani ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

దేశంలో టాప్ సీఫుడ్ ఎగుమతి గేట్ వేగా వైజాగ్ పోర్టు

Oknews

Leave a Comment