Andhra Pradesh

జన్మభూమి, రత్నాచల్, సింహాద్రి ఎక్స్‌ప్రెస్ రైళ్లు ర‌ద్దు.. ప్ర‌యాణికుల ఇక్క‌ట్లు


విశాఖ‌ప‌ట్నం నుంచి అన‌కాప‌ల్లి, తుని, అన్న‌వ‌రం, సామ‌ర్ల‌కోట‌, రాజ‌మండ్రి, తాడేప‌ల్లి గూడెం, ఏలూరు, విజ‌య‌వాడ వెళ్లే ప్ర‌యాణికులు ఎక్కువ‌గా రత్నాచ‌ల్‌, జ‌న్మ‌భూమి, సింహాద్రి రైళ్ల‌లోనే ప్రయాణం చేస్తారు. ఉద్యోగులు, చిరు వ్యాపారులు, తీర్థ యాత్ర‌ల‌కు వెళ్లేవారికి ఈ రైళ్లే ప్ర‌ధాన ర‌వాణ‌ సాధనం.



Source link

Related posts

శాసన మండలిలో కొత్త సభ్యుల ప్రమాణం, ఎమ్మెల్సీలుగా రామచంద్రయ్య, హరిప్రసాద్-swearing in of new members in legislative council ramachandraiah and hariprasad as mlcs ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

బాలికపై లైంగిక వేధింపులు…! వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్

Oknews

TDP Pathipati Pullarao: అగ్రిగోల్డ్‌ కేసులో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆస్తుల అటాచ్ చేసిన ఏపీ సిఐడి

Oknews

Leave a Comment