Andhra Pradesh

జూన్ లేదా జులైలో గ్రూప్-2 ఫలితాలు, గ్రూప్-1 వాయిదా పుకార్లు నమ్మొద్దు- గౌతమ్ సవాంగ్-amaravati news in telugu group 2 prelims exam completed group 1 postponement news fake says appsc ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


గ్రూప్-1 ఖాళీల వివరాలు

  • డిప్యూటీ కలెక్టర్‌ పోస్టులు-9
  • ట్యాక్స్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌-18
  • డీఎస్పీ (సివిల్‌)- 26
  • రీజనల్‌ ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్‌-6
  • డిప్యూటీ రిజిస్ట్రార్‌ పోస్టులు-5
  • జిల్లా ఎంప్లాయిమెంట్‌ ఆఫీసర్‌- 4
  • జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి- 3
  • అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌/అసిస్టెంట్‌ అకౌంట్స్ ఆఫీసర్స్- 3
  • అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్‌- 2
  • జైళ్ల శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్‌- 1
  • జిల్లా బీసీ వెల్ఫేర్‌ ఆఫీసర్‌-1
  • మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌ II-1
  • ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌- 1

ప్రిలిమ్స్ పరీక్ష విధానం

స్కీనింగ్ టెస్ట్ లో భాగంగా ముందు ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 240 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించనున్నారు. ఇందులో పేపర్-1లో 120 మార్కులకు 120 ప్రశ్నలు, పేపర్-2లో 120 మార్కులకు 120 మార్కులు అడుగుతారు. ఒక్కో పేపర్ కు గం. 2 ల సమయం కేటాయిస్తారు. పేపర్-1లో పార్ట్-ఏలో హిస్టరీ అండ్ కల్చర్, పార్ట్-బిలో రాజ్యాంగం, పాలిటీ, సోషల్ జస్టిస్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, పార్ట్-సిలో ఏపీ, ఇండినయ్ ఎకానమీ, ప్లానింగ్, పార్ట్-డిలో జాగ్రఫి నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన వారికి మెయిన్స్ పరీక్ష రాసేందుకు అనుమతినిస్తారు.



Source link

Related posts

కాంట్రాక్ట్, సొసైటీ ఉద్యోగుల జీతాలు పెంపు, ఆరోగ్యశ్రీతో స్విమ్స్‌లో ఉచిత వైద్యం- టీటీడీ కీలక నిర్ణయాలు-tirumala news in telugu ttd board meeting employees salaries hike key decisions ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

వాట్సాప్ గ్రూపుల్లో సైబర్ మోసం Great Andhra

Oknews

TTD : భక్తి గీతాలు పాడే వారికి సూపర్ ఛాన్స్… గాయకుల ఎంపికకు దరఖాస్తుల ఆహ్వానం – ముఖ్య తేదీలివే

Oknews

Leave a Comment