Andhra Pradeshజూన్ 24న ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ తొలి కేబినెట్ సమావేశం by OknewsJune 22, 2024023 Share0 అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నూతన ఎన్డీయే ప్రభుత్వ తొలి కేబినెట్ సమావేశం ఈ నెల 24న జరగనుంది. ఎన్డీయే ప్రభుత్వంలో టీడీపీ, బీజేపీ, జనసేన ఉన్నాయి. Source link