Andhra Pradesh

జూన్ 24న ఏపీ క్యాబినెట్‌ తొలి సమావేశం, 21న కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం-first meeting of ap cabinet on june 24 swearing in of new members on june 21 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దు నిర్ణయంతో పాటు సూపర్ సిక్స్‌ ఎన్నికల హామీలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఏపీలో పెన్షన్ల పెంపు నిర్ణయం, డిఎస్సీ ఉద్యోగాల భర్తీ వంటి అంశాలకు క్యాబినెట్‌ అమోదం తెలపాల్సి ఉంది. వాలంటీర్ వ్యవస్థపై విధివిధానాల ఖరారు, వేతనాల పెంపు వంటి అంశాలు కూడా చర్చించనున్నారు. దీంతో పాటు పోలవరం నిర్మాణంపై భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి.



Source link

Related posts

హోం మంత్రిగా అనితకి ఎన్ని మార్కులు?

Oknews

ట్రిపుల్ ఐటీల్లో ద‌ర‌ఖాస్తుకు మ‌రో రెండు రోజులే గ‌డువు.. జూలై 1 నుంచి స‌ర్టిఫికేట్ల వెరిఫికేష‌న్‌

Oknews

IRCTC Shirdi Tour : 4 రోజుల ‘షిర్డీ’ ట్రిప్

Oknews

Leave a Comment