Andhra Pradesh

జూన్ 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు, మూడు రోజుల పాటు నిర్వహణ-amaravati ap assembly session dates confirmed june 24 to 26 three days session conducts ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు!

ఏపీలో పొత్తుతో పోటీ చేసిన టీడీపీ, బీజేపీ, జనసేన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కూటమి ప్రభుత్వానికి సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు. కేబినెట్ పంపకాలు కూడా పూర్తయ్యాయి. జనసేనకు మూడు మంత్రి పదవులు, బీజేపీకి ఒక కేబినేట్ స్థానాన్ని కేటాయించారు చంద్రబాబు. కేబినెట్ లో సీనియర్లతో పాటు కొత్త వారికి అవకాశం కల్పించారు. అయితే ఇప్పుడు స్పీకర్ పదవిపై ఆసక్తి నెలకొంది. స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులను సీనియర్లకు కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. ఏపీ శాసనసభ స్పీకర్ రేసులో టీడీపీ సీనియర్ల పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు పేరు ప్రథమంగా వినిపిస్తుంది.



Source link

Related posts

Bird Flu Terror: పౌల్ట్రీపై బర్డ్‌ ఫ్లూ టెర్రర్… విస్తరిస్తున్న పుకార్లు, పట్టించుకోని ప్రభుత్వం

Oknews

Naralokesh In Inner Ringroad Case: ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో ఏ14గా నారాలోకేష్

Oknews

అనకాపల్లి బాలిక హత్య కేసు నిందితుడి ఆత్మహత్య, నిందితుడి ఇంటికి సమీపంలోనే మృతదేహం గుర్తింపు-anakapalli girl murder case accused commits suicide body identified near accuseds house ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment