Andhra Pradesh

జూలై 1న మెగా డిఎస్సీ 2024 షెడ్యూల్‌.. మరో విడత టెట్ నిర్వహణకు క్యాబినెట్ అమోదం-mega dsc 2024 schedule on july 1 cabinet approves another round of tet ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


మెగా డిఎస్సీలో రెండు విభాగాల్లో ఉపాధ్యాయ పోస్టుల్ని భర్తీ చేస్తారు. జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపల్, గిరిజన సంక్షేమ పాఠశాలల్లో 14,066 పోస్టులు భర్తీ చేస్తారు. మొత్తం పోస్టుల్లో స్కూల్ అసిస్టెంట్‌ తెలుగు 655, హిందీ 536, ఇంగ్లీష్ 1086, లెక్కలు 726, ఫిజిక్స్ 706, బయాలజీ 957, సోషల్ 138 పోస్టులు ఉన్నాయి. వ్యాయామ ఉపాధ్యాయులు 1691, ఎస్జీటీ 6341 పోస్టుల్ని భర్తీ చేస్తారు. ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్, మోడల్ స్కూల్స్, బీసీ గురుకుల పాఠశాలలు, జువైనల్ స్కూల్స్‌లో 2281 పోస్టులు ఉన్నాయి. జోన్ల వారీగా వీటిని భర్తీ చేస్తారు. రాష్ట్ర స్థాయిలో 266 పోస్టులు, జోన్ 1లో 405, జోన్‌ 2లో 355, జోన్‌ 3లో 573, జోన్‌ 4లో 682 పోస్టులను భర్తీ చేస్తారు.



Source link

Related posts

AP Pension Hike : జులై 1 నుంచి పెంచిన పెన్షన్లు అమలు, జీవోలో లేని 50 ఏళ్లకే పెన్షన్ అంశం

Oknews

IAF Agniveer Recruitment: భారత వాయుసేనలో అగ్నివీర్‌ ఎంపికలకు నోటిఫికేషన్ విడుదల

Oknews

AP Govt Employees DA : ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్

Oknews

Leave a Comment