Health Care

జూలై 25 : ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే?


దిశ, ఫీచర్స్ : దేశంలో గత కొంత కాలం నుంచి ఫ్యూయల్ ధరలు స్థిరంగా ఉంటున్నాయి. ఒకప్పుడు పెంచిన రేట్లను.. ఇప్పుడు తగ్గించడమే మానేసాయి. ప్రతి నెల ఒకటో తేదీన ఈ ధరలు మారుతుంటాయి. కానీ జూన్ నెలలో వీటి ధరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. కాగా, ప్రస్తుతం హైద్రాబాద్, విజయవాడలో పెట్రోల్ ,డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

హైదరాబాద్

లీటర్ పెట్రోల్ ధర రూ.107.66

లీటర్ డీజిల్ ధర రూ.95.82

విశాఖపట్నం

లీటర్ పెట్రోల్ ధర రూ. 108.48

లీటర్ డీజిల్ ధర రూ. 96.27

విజయవాడ

లీటర్ పెట్రోల్ ధర రూ. 109.76

లీటర్ డీజిల్ ధర రూ. 97.51



Source link

Related posts

వస్తూ వస్తూనే అదృష్టం తెచ్చిన అంబానీ కోడలు!! పెళ్లి తర్వాత రూ.25వేల కోట్ల సంపద!

Oknews

సున్నా రూపాయి నోటు కూడా ఉందని మీకు తెలుసా ?

Oknews

Fasting Reduce Cancer : ఫాస్టింగ్‌తో క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా ?.. అధ్యయనంలో తేలిందేమిటంటే..

Oknews

Leave a Comment