Andhra Pradeshటార్గెట్ ద్వారంపూడి…! కాకినాడలో తొలి పర్యటనలు అందుకేనా…? by OknewsJuly 5, 2024021 Share0 ఏపీ డిప్యూటీ సీఎం పవన్ తో పాటు జనసేన నుంచి మంత్రిగా ఉన్న నాదెండ్ల తొలి పర్యటనలు కాకినాడలోనే చేశారు. వీరిద్దరి రివ్యూలు ఇక్కడ్నుంచే షురూ కావటం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. Source link