Telangana

టీ కాంగ్రెస్‌ బస్సు యాత్రలో పాల్గొనున్న రాహుల్ గాంధీ-rahul gandhi will participate in congress bus yatra for three days ,తెలంగాణ న్యూస్


Rahul Gandhi Campaign: తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీలో ఉత్సాహం నింపేందుకు బస్సు యాత్రలకు శ్రీకారం చుట్టారు. ఇందులో రాహుల్ గాంధీ కూడా పాల్గొననున్నారు. ములుగు, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలో మొత్తం 8 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో దాదాపు 190 కిలోమీటర్ల మేర రాహుల్ బస్సు యాత్రలో పర్యటించనున్నట్లు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు.



Source link

Related posts

Father of Mulugu DSP | Father of Mulugu DSP | జాతీయ పక్షిని వేటాడిన పోలీస్ తండ్రి.. ఎక్కడంటే..!

Oknews

Vande Bharat Express: సికింద్రాబాద్‌-విశాఖ మధ్య మరో వందే భారత్ రైలు.. రేపు ప్రారంభించనున్న ప్రధాని మోదీ

Oknews

Telangana Government Extended E Kyc Deadline For Ration Card Till End Of February | Ration Card E-Kyc: రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్

Oknews

Leave a Comment