Telangana

ట్రెక్కింగ్‌ కు వెళ్లి జారిపడి…! స్కాట్లాండ్‌లో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి-two telugu students were found dead in the water at a tourist spot in scotland ,తెలంగాణ న్యూస్



స్కాట్లాండ్‌లోని డూండీ యూనివర్సిటీలో మాస్టర్స్‌ చదువుతున్న వీరిద్దరూ మరో ఇద్దరితో కలిసి…. బుధవారం పెర్త్‌షైర్‌లోని(Perthshire) లిన్‌ ఆఫ్‌ తమ్మెల్‌కి వెళ్లారు. ఇక్కడ ట్రెక్కింగ్ చేస్తుండగా… ప్రమాదవశాత్తుగా వీరిద్దరూ జారి నీటిలో పడి కొట్టుకుపోయారు. ఈ మేరకు సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు…. వెంటనే గాలింపు చర్యలు చేపట్టి వారి మృతదేహాలను గుర్తించారు.  వీరి మృతి విషయంలో ఎలాంటి అనుమానాస్పద  పరిస్థితులు లేవని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో చనిపోయినవారిని జితేంద్రనాథ్‌ కరుటూరి (26), చాణక్య బొలిశెట్టి (22)గా గుర్తించారు.



Source link

Related posts

కామారెడ్డి నుంచే పోటీ చేస్తా, నియోజకవర్గం మారేది లేదన్న షబ్బీర్ అలీ

Oknews

cm revanth reddy with his family saw ipl match in uppal | Revanth Reddy: ఉప్పల్ మ్యాచ్ లో సీఎం సందడి

Oknews

IRCTC Kashmir Tour 2024 : సమ్మర్ లో ‘కశ్మీర్’ ట్రిప్… హైదరాబాద్ నుంచి బడ్జెట్ ధరలో ఫ్లైట్ టూర్ ప్యాకేజీ

Oknews

Leave a Comment