(2 / 7)
Leo Box Office Collections: లియో మూవీ గురు, శుక్ర, శని, ఆది, సోమ, మంగళవారాల్లో బాగానే కలెక్ట్ చేసిందని శ్రీధర్ చెప్పాడు. “బుధ, గురువారాల్లో కలెక్షన్లు మరీ దారుణంగా ఉన్నాయి. చాలా చోట్ల షోస్ రద్దయ్యాయి. రెండో రోజు లియో కలెక్షన్లు తగ్గిన మాట నిజమే. నేను కూడా థియేటర్ నడుపుతాను కాబట్టి చెబుతున్నాను. అయితే శని, ఆది, సోమ, మంగళవారాల్లో కలెక్షన్లు బాగున్నాయి. ఎవరు నంబర్ 1, నంబర్ 2 అనేది డిసైడ్ చేయలేం. వారం వారం మారుతూ ఉంటుంది” అని శ్రీధర్ అన్నాడు.