Telangana

డీఎస్సీ అభ్యర్థులకు ఫ్రీ కోచింగ్, ఇలా దరఖాస్తు చేసుకోండి!-hyderabad news in telugu free coaching for dsc applicants in sc study circle ,తెలంగాణ న్యూస్



ఏప్రిల్ 2 వరకు దరఖాస్తులు స్వీకరణమొత్తం 11,062 ఉద్యోగాల్లో….2,629 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉన్నాయి. భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్‌ అసిస్టెంట్లు 220, ఎస్జీటీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) 796 ఉద్యోగాలు ఉన్నాయి. గతంలో డీఎస్సీ దరఖాస్తు చేసుకున్న వారిని తాజా నియామకాలకు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ అధికారులు స్పష్టం చేశారు. పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం కొత్తగా మార్చి 4వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.



Source link

Related posts

Govt Jobs 2024 : హైదరాబాద్‌ MSMEలో ఉద్యోగ ఖాళీలు – అర్హతలు, ముఖ్య తేదీలివే

Oknews

Revanth Reddy set to leave to delhi to attend AICC screening committee meeting

Oknews

Breakfast Scheme in Telangana : రేపే ‘సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకం’ ప్రారంభం

Oknews

Leave a Comment