Telangana

తమ్ముడి ప్రేమ వ్యవహారానికి అన్న బలి…-rivals killed elder brother in brothers love affair ,తెలంగాణ న్యూస్



ఉదయ్ పాల్, భవాని వెళ్లిపోవటంలో ఉదయ్ కుటుంబసభ్యుల మద్దతు కూడా ఉందని అనుమానించారు. ఈ నేపథ్యంలో, భవాని అన్న అంజిత్, సోమవారం రాత్రి ఉదయ్ పాల్ ఇంటికి వెళ్లి తన కుటుంబ సభ్యులతో వాదనకు దిగాడు. కత్తి చూపిస్తూ, వారికి జరిగిన అవమానానికి ఎన్నిరోజులైనా కక్ష తీర్చుకుంటానని బెదిరించాడు. తనను అడ్డుకోవడానికి ప్రయత్నించిన, ఉదయ్ సోదరుడు పోతరాజ్ నగేష్ (26) పై కత్తితో దాడికి దిగాడు.



Source link

Related posts

Bhupalpally District : వడ్డీ వ్యాపారులపై పోలీసుల కొరడా

Oknews

వివాహేతర సంబంధమే ప్రాణం తీసింది, మహిళ మర్డర్ కేసులో వీడిన మిస్టరీ-vikarabad crime news in telugu extramarital relationship cause for woman murder ,తెలంగాణ న్యూస్

Oknews

BRS Vs Telangana Governor Tamilisai War Again Started KTR Other Leaders Strongly Condemns | తెలంగాణలో మళ్లీ బీఆర్‌ఎస్‌ Vs గవర్నర్‌ తమిళి సై

Oknews

Leave a Comment