Andhra Pradesh

తిరుప‌తి జిల్లాలో లారీ బీభత్సం…కారు, ఆటోను ఢీకొన్న లారీ….. లారీ క్లీనర్ మృతి-lorry accident in tirupati district lorry collided with car auto lorry cleaner killed ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


Tirupati Accident: తిరుప‌తి జిల్లాలో లారీ బీభత్సంతో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. మొద‌ట ఆటోను, ఆ త‌రువాత ఇన్నోవా కారు ఢీకొన్న లారీ, అదుపుత‌ప్పి కాలువ‌లోకి దూసుకెళ్లింది. ఆటో రోడ్డు ప‌క్క‌నే ఉన్న ముళ్ల పొద‌ల్లోకి దూసుకెళ్ల‌గా, ఇన్నోవా కారు 50 అడుగుల లోయ‌లోకి దూసుకెళ్లింది. ఈ రోడ్డు ప్ర‌మాదంలో లారీ క్లీన‌ర్ మృతి చెంద‌గా, డ్రైవ‌ర్ ప‌రిస్థితి విష‌మంగా ఉంది. అలాగే మ‌రో ఐదుగురుకి తీవ్ర గాయాలు అయ్యాయి.



Source link

Related posts

AP Volunteers: వాలంటీర్లకు పురస్కారాలు… నేడు ఫిరంగిపురంలో నగదు ప్రోత్సహకాలు పంపిణీ అందించనున్న సిఎం జగన్

Oknews

జన్మభూమి, రత్నాచల్, సింహాద్రి ఎక్స్‌ప్రెస్ రైళ్లు ర‌ద్దు.. ప్ర‌యాణికుల ఇక్క‌ట్లు

Oknews

అమరావతి రాజధానిపై ప్రభుత్వం కీలక నిర్ణయం, పనులు రీస్టార్ట్ చేసేందుకు టెక్నికల్ కమిటీ ఏర్పాటు-ap govt formed technical committee to suggest on amaravati capital works restart ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment