Actressతిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు- శోభాయమానంగా స్నపన తిరుమంజనం by OknewsSeptember 24, 2023056 Share0 తిరుమల శ్రీవారికి ఆదివారం స్నపన తిరుమంజనం నిర్వహించారు. రంగురంగుల గాజులు, ఆప్రికాట్ ఫలాలు, వట్టివేరు, కురువేరు, రోజామాలలతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి వారికి స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. Source link