TS Inter Results 2024 : మరికొన్ని గంటల్లో తెలంగాణ ఇంటర్ ఫలితాలు(TS Inter Results 2024) విడుదల కానున్నాయి. దాదాపుగా 9.80 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ ఫలితాలు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నెల 24వ తేదీ ఉదయం 11 గంటలకు విద్యాశాఖ అధికారులు హైదరాబాద్ లో ఇంటర్ మొదటి, రెండో సంవత్సర ఫలితాలు విడుదల చేస్తారు. ఇంటర్ ఫలితాలను అధికారిక వెబ్ సైట్లతో పాటు హెచ్.టి.తెలుగు https://telugu.hindustantimes.com/telangana-board-result వెబ్ సైట్ లో సులభంగా చెక్ చేసుకోవచ్చు. ఇంటర్ ఫస్టియర్(TS Inter First Year), సెకండియర్(TS Inter Second Year), ఒకేషనల్ ఫస్టియర్(TS Inter Vocational First Year), ఒకేషనల్ సెకండియర్ ఫలితాలను(TS Inter Vocational Second Year) సింగిల్ క్లిక్ తో క్షణాల వ్యవధిలో విద్యార్థులు తెలుసుకోవచ్చు.బుధవారం ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల కాగానే… ముందుగా రిజల్ట్స్ తెలుసుకునేందుకు అందుబాటులో ఉన్న వెబ్ సైట్లు విద్యార్థుల సౌలభ్యం కోసం అందిస్తున్నాం.తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాల లింక్ : https://telugu.hindustantimes.com/telangana-board-inter-first-year-result-2024
Source link
previous post