TS Irrigation EnC Issue: మేడిగడ్డ ప్రాజక్టులో పిల్లర్లు కుంగిపోవడంతో పాటు అన్నారంలో బుగ్గలు ఏర్పడిన వ్యవహారంలో కీలక చర్యలకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. అసెంబ్లీ ఎన్నికలకు కొద్ద రోజుల ముందు మేడిగడ్డ, అన్నారం ప్రాజెక్టుల్లో తలెత్తిన సమస్యలు ఎన్నికల్లో ప్రభావం చూపించాయి. సాగునీటి ప్రాజెక్టుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.
Source link