ఎంపికైన అభ్యర్థులు తమతో పాటు నిర్దేశిత ధృవీకరణ పత్రాలను పరిశీలన కోసం తీసుకురావాల్సి ఉంటుంది. హాల్ టిక్కెట్, డిగ్రీ పట్టాతో పాటు మార్కుల జాబితా, లైబ్రరీ సైన్స్‌లో ఒరిజినల్ పట్టా, ఒకటి నుంచి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్, స్టడీ సర్టిఫికెట్ లేకుంటే రెసిడెన్స్, స్థానిక ధృవీకరణ సమర్పించాల్సి ఉంటుంది. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన కుల ధృవీకరణ పత్రం సహా 12 రకాల పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
Source link
previous post