Telangana

తెలంగాణ ‘టెట్’కు ప్రిపేర్ అవుతున్నారా..? తాజా ‘సిలబస్’ ఇదే-ts tet syllabus and exam pattern 2024 for latest notification ,తెలంగాణ న్యూస్



TS TET Exam Pattern 2024: పరీక్షా విధానం‘టెట్( TS TET News 2024) పరీక్షలో భాగంగా రెండు పేపర్లు ఉంటాయి. అందులో పేపర్‌-1 సెకండరీ గ్రేడ్‌ టీచర్లుగా నియామకానికి, పేపర్‌-2 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల కోసం అర్హత సాధించేందుకు నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌ 150 మార్కులకు ఉంటుంది. పేపర్‌-1కు 1-8 తరగతులు, పేపర్‌-2కు 6-10 తరగతుల ప్రామాణికంగా ప్రశ్నలు ఉంటాయి. అన్ని పేపర్లు ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటాయి. ప్రతి పేపర్‌కు 2:30 గంటల సమయం అందుబాటులో ఉంటుంది. ఒక్కసారి అర్హత సాధిస్తే జీవిత కాలంపాటు సంబంధిత సర్టిఫికెట్ తో డీఎస్సీ రాయవచ్చు. ఇక టెట్ లో మంచి స్కోర్ సాధిస్తే.. డీఎస్సీలో(Telangana DSC ) మార్కులు యాడ్ అవుతాయి. రెండింట్లో వచ్చిన మార్కుల ఆధారంగా తుది జాబితాను రూపొందించి ఫలితాలను విడుదల చేస్తారు.



Source link

Related posts

School boy Invention: పేటెంట్ సాధించిన స్కూల్ విద్యార్ధి యాంత్రిక ఆవిష్కరణ

Oknews

Voters Day: ఓటరు చైతన్యం కోసం స్పెషల్ కాంపిటీషన్..

Oknews

petrol diesel price today 15 February 2024 fuel price in hyderabad telangana andhra pradesh vijayawada | Petrol Diesel Price Today 15 Feb: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

Oknews

Leave a Comment