Andhra Pradesh

తెలుగు రాష్ట్రాల్లో మరో మూడ్రోజులు వడగాల్పులు, 44 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు!-amaravati ap ts heat wave conditions imd alert april 4th to 6th many districts ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


మరో మూడ్రోజులు హీట్ వేవ్ పరిస్థితులు

ఏప్రిల్ 4 నుంచి 6వ తేదీ మధ్య జార్ఖండ్, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలలో హీట్ వేవ్ పరిస్థితులు(Heat Wave Conditions) ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఏప్రిల్ 03-06 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్(AP Temperatures), యానాం ప్రాంతాలలో వేడిగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ఏప్రిల్ 03-06 తేదీల్లో దక్షిణ భారతదేశంంలో కొన్ని ప్రాంతాలలో వేడి గాలుల పరిస్థితులు ఉండే అవకాశం ఉందని పేర్కొంది. ఏప్రిల్ 3-5 తేదీల మధ్య కర్ణాటకలోని హీట్ వెవ్ పరిస్థితులు ఉన్నాయని తెలిపింది. ఈ నెల 4 నుంచి 6 తేదీల మధ్య జార్ఖండ్, తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర, యానాంలో హీట్ వేవ్ పరిస్థితులు ఉన్నాయని తెలిపింది.



Source link

Related posts

బండ్ల గణేష్ కు బిగ్ షాక్, చెక్ బౌన్స్ కేసులో ఏడాది జైలు శిక్ష-ongole news in telugu court verdict one year jail to producer bandla ganesh in cheque bounce case ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

AP DSC TET 2024 : దగ్గరపడుతున్న ఏపీ డీఎస్సీ పరీక్షల గడువు

Oknews

వైసీపీ టూ జనసేన వయా టీడీపీ Great Andhra

Oknews

Leave a Comment