Health Care

తోడేళ్లు ఎందుకు గుంపులుగా ఉంటాయో తెలుసా?


దిశ, ఫీచర్స్ : క్రమశిక్షణ అనగానే అందరికీ ముందుగా గుర్తు వచ్చేది తోడేళ్లు. అవి ఎప్పుడూ గుంపులు గుంపులుగా జీవిస్తుంటాయి. అయితే అసలు అవి ఎందుకు గుంపులుగా జీవిస్తాయో చాలా మందికి తెలియదు. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం.

తోడేళ్లు ఒకదానికి ఒకటి మంచి సంబంధం ఉంటుంది.అయితే వీటికి ఒక లీడర్ ఉంటుంది. పెద్ద తోడేలు మిగితా తోడేళ్లును శ్రద్ధగా చూసుకుంటూ..అవి విడిపోకుండా ఉండేలా చూసుకుంటుంది. అయితే తోడేళ్లు వేరే జంతువులు వాటిపై దాడి చేయడానికి వస్తే గుంపులుగా దాడిచేసి తమ తోటి తోడేళ్లను కాపాడకుంటాయంట. అందుకే అవి గుంపులు గుంపులుగా ఉంటాయంట.

అంతేకాకుండా తోడేళ్ల సమూహం ఒక వరసలో వెళ్తున్నప్పుడు, ముందు భాగంలో మూడు వృద్ధులు లేక అనారోగ్యమైన తోడేళ్లు నడుస్తాయంట. ఎందుకంటే ఒక వేళ అవి ఆకస్మికంగా దాడి చేసినా ప్రాణత్యాగం చేయడానికి రెడీగా ఉంటాయంట. అందువలన అవి గుపులుగా ఉంటాయి.



Source link

Related posts

1500 ఏళ్ల క్రితం మరణించిన రాజు.. DNA సాయంతో ముఖాన్ని రివీల్ చేసిన శాస్త్రవేత్తలు

Oknews

48 ఏండ్ల వ్యక్తికి 165 మంది పిల్లలు.. ఇంకా సరిపోలేదంటూ..

Oknews

వేసవిలో ఆస్తమా పేషెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే!

Oknews

Leave a Comment