Uncategorized

దసరాకు ఏపీఎస్‌ఆర్టీసీ 5,500 ప్రత్యేక బస్సులు-apsrtc to arrange 5 500 special buses for dussehra ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


సాధారణ రోజులలో ఆర్టీసీ అనేక సర్వీసులతో బస్సులను నడుపుతుంది. కాగా, ఈ పండుగ రోజులలో అదనంగా హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు వంటి పొరుగు రాష్ట్రాలకు, రాష్ట్రంలోని మఖ్యపట్టణాలు, నగరాలకు, ప్రాంతాలకు అనగా విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు, రాజమండ్రి, బెంగుళురు, చెన్నై, తిరుపతి, అనంతపురం, విజయనగరం, కాకినాడ, భీమవరం, అమలాపురం, కడప, భద్రాచలం, శ్రీశైలం, మార్కాపురం, ఒంగోలు, తుని, శ్రీకాకుళం, నెల్లూరులకు ఈ 5,500 ప్రత్యేక బస్సులు నడుపుతారు.



Source link

Related posts

ప్రజాధనంపై మాకు ఎప్పుడూ ఆశలేదు, ప్రభుత్వ నిధులను ఎప్పుడూ దుర్వినియోగం చేయలేదు- నారా భువనేశ్వరి-rajahmundry nara bhuvaneswari hunger strike on tdp chief chandrababu illegal arrest ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Nara Lokesh Padayatra : లోకేశ్‌ యువగళం పాదయాత్ర వాయిదా

Oknews

Chandrababu Arrest : స్కిల్ కేసు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టుకు చంద్రబాబు

Oknews

Leave a Comment