Entertainment

‘దసరా’ ఔట్.. త్వరలోనే ‘గీత గోవిందం’ కూడా…


బాక్సాఫీస్ దగ్గర ‘టిల్లు స్క్వేర్’ జోరు కొనసాగుతూనే ఉంది. 16 రోజుల్లోనే వరల్డ్ వైడ్ రూ.65 కోట్ల షేర్ షేర్ రాబట్టిన ఈ చిత్రం రూ.70 కోట్ల షేర్ దిశగా దూసుకుపోతోంది. వసూళ్ల పరంగా ఇప్పటికే ‘దసరా’ను దాటేసిన టిల్లు స్క్వేర్.. త్వరలోనే ‘గీత గోవిందం’ను దాటేసే అవకాశముంది.

ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ యంగ్ స్టార్స్ అంటే ముందుగా గుర్తుకొచ్చే పేర్లు నాని, విజయ్ దేవరకొండ. నాని కెరీర్ లో రూ.63 కోట్ల షేర్ తో ‘దసరా’ టాప్ లో ఉండగా, విజయ్ కెరీర్ లో రూ.70 కోట్ల షేర్ తో ‘గీత గోవిందం’ టాప్ లో ఉంది. అయితే ఇప్పటికే రూ.65 కోట్ల షేర్ షేర్ రాబట్టి ‘దసరా’ను బీట్ చేసిన ‘టిల్లు స్క్వేర్’.. మరికొద్ది రోజుల్లో ‘గీత గోవిందం’ను బీట్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.



Source link

Related posts

నా బాబు పుట్టాక నాకు హెల్త్ ప్రాబ్లమ్ వచ్చింది.. భర్త అమెరికన్ యాక్టర్ 

Oknews

సురేష్ రైనా చెన్నై లో కలవబోయేది ఈ హీరోనే 

Oknews

నా భార్య నన్ను వేధిస్తుంది..కంప్లైంట్ చేసిన ప్రముఖ నటుడు

Oknews

Leave a Comment