Entertainmentదిల్ రాజు ఇంట విషాదం by OknewsOctober 9, 2023040 Share0 ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి శ్యామ్ సుందర్ రెడ్డి(86) కాసేపటి క్రితం కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత ఆరోగ్య సమస్యలతో ఆయన మరణించినట్లు సమాచారం. మరింత సమాచారం తెలియాల్సి ఉంది. Source link