Telangana

దుండిగల్‌లో మల్లారెడ్డి అల్లుడి కాలేజీని కూల్చేసిన రెవిన్యూ అధికారులు-revenue officials demolished mallareddy son in law college in dundigal ,తెలంగాణ న్యూస్



Mallareddy MLRIT: మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ నాయకుడు మల్లారెడ్డి Ex minister Mallareddy కి రెవిన్యేూ అధికారులు షాక్ ఇచ్చారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడంతో వాటిని కూల్చేశారు. మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌ రెడ్డి నిర్వహిస్తున్న ఎంఎల్‌ఆర్‌ఐటి MLRIT లో ప్రభుత్వ భూములు ఉన్నాయని గుర్తించిన రెవిన్యూ అధికారులు గురువారం ఉదయాన్నే భారీ బలగాల మధ్య వాటిని కూల్చేశారు.



Source link

Related posts

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, బడ్జెట్ లో రూ.20 వేల కోట్లు కేటాయించాలి- ఎమ్మెల్సీ కవిత-warangal news in telugu brs mlc kavitha demands 42 percent reservation to bc sub plan in budget ,తెలంగాణ న్యూస్

Oknews

telangana government transferred ias officers | IAS Transfers: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారుల బదిలీ

Oknews

Siddipet Seeds: సిద్దిపేటలో అక్రమం నిల్వ చేసిన నకిలీ విత్తనాలు స్వాధీనం..

Oknews

Leave a Comment