ఆడియో ఫంక్షన్లలో,సినిమా ప్రమోషన్ లలో భాగంగా స్టార్ హీరోలు మాలో మేము బాగానే ఉంటాము అభిమానులు మాత్రం ఒకరిని ఒకరు దూషించుకుంటూ ఉంటారు అని చెబుతారు అయితే ఈ మధ్య నందమూరి బాలకృష్ణ గారి నోటి ద్వారా పవన్ కల్యాణ్ ఎవరో నాకు తెలియదు అన్నారు
అయితే దానికి సమాధానంగా నాగబాబు గారు బాలకృష్ణ ఎవరో నాకు తెలియదు అని కౌంటర్ ఇచ్చారు దీనిపై నందమూరి, మెగా అభిమానుల మధ్య సోషల్ మీడియా వేదికగా రచ్చ జరుగుతుంది
ఇదిలా ఉంటే నందమూరి అభిమానుల ఆగ్రహం నాగబాబు మీద నుండి ఆయన తనయుడు నటించిన అంతరిక్షం సినిమాపై చూపిస్తామని అంటున్నారు !!!