Actressనవరాత్రులలో ఈ వాస్తు నియమాలు పాటించండి; అమ్మవారి అనుగ్రహం పొందండి-vastu tips to be remembered during navratri ,ఫోటో న్యూస్ by OknewsOctober 11, 2023028 Share0 Navratri Vastu Tips: శారదీయ నవరాత్రులు ప్రతి సంవత్సరం అశ్వినీ మాసం శుక్ల పక్షం ప్రతిపదం నుండి ప్రారంభమవుతాయి. నవరాత్రుల 9 రోజులలో అమ్మవారి తొమ్మిది విభిన్న రూపాలను పూజిస్తారు. ఇలా చేస్తున్నప్పుడు వాస్తుకు సంబంధించిన కొన్ని నియమాలు పాటించాలి. Source link