Andhra Pradesh

నాకు మార్కులు వేయకపోతే చేతబడి చేయిస్తా, తెలుగు పేపర్ లో విద్యార్థి వింత సమాధానం!-amaravati ap ssc exams student threaten uses black magic not passed in exam ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


నాకు మార్కులు వేయకపోతే చేతబడి చేయిస్తా

పదో తరగతి(AP 10th Exam) జవాబు పత్రాలను బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో మూల్యాంకనం చేస్తు్న్నారు. తెలుగు పేపర్ (Telugu Paper)లో రామాయణం(Ramayana) ప్రాశస్త్యం గురించి వివరించండి అనే ప్రశ్నకు ఓ విద్యార్థి… అందుకు సమాధానం రాయకుండా… ‘నాకు మార్కులు వేయకపోతే మా తాత చేత చేతబడి చేయిస్తా’ అని రాశాడు. ఈ సమాధానం చూసి అవాక్కైన ఉపాధ్యాయుడు జవాబు పత్రాన్ని పై అధికారులకు చూపించారు. అయితే ఆ విద్యార్థికి తెలుగులో వందకు 70 మార్కులు రావడం గమనార్హం. మరో విద్యార్థి రామాయణంలో పాత్ర స్వభావం గురించి రాయమంటే ‘మంధర శివాజీ మహారాజును తీసుకుని దండకారణ్యానికి వెళ్లింది’ అని రాశాడు. ఇలాంటి వింత సమాధానాలు చూసి ఉపాధ్యాయులు విస్తుపోతున్నారు.



Source link

Related posts

AP Degree Admissions: ఏపీ డిగ్రీ ఆన్‌లైన్ అడ్మిషన్లకు నేటి నుంచి రిజిస్ట్రేషన్లు, జూలై 20 నుంచి తరగతులు

Oknews

విజయవాడలో అంతే, పోలీసుల కనుసన్నల్లోనే అవయవాల వ్యాపారం, మరోసారి వెలుగు చూసిన కిడ్నీ రాకెట్-vijyawada organ trade is under the watchful eyes of the police ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

టెట్‌ సిలబస్‌‌పై అపోహలు వద్దు,ఫిబ్రవరి సిలబస్‌తోనే పరీక్షల నిర్వహణ, విద్యాశాఖ స్పష్టీకరణ-tet exams will be conducted with february syllabus education department clarification ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment