Telangana

నా గురువు కేసీఆర్ ను కేటీఆర్ ఏం చేసిండో, బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు-adilabad bjp mp bandi sanjay sensational comments on kcr health mim congress ,తెలంగాణ న్యూస్


కేసీఆర్ కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు

తెలంగాణ వచ్చేది మోదీ రాజ్యమని, దీన్ని ఎవరూ అడ్డుకోలేరని బండి సంజయ్ అన్నారు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు, పట్టాలు ఇస్తే బీఆర్ఎస్ కు ఓటు వేయాలన్నారు. ఒకటో తేదీన జీతాలు, ప్రమోషన్లు, బదిలీలు సరిగ్గా చేస్తే వాళ్లకే ఓటు వేయాలన్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తే, రైతులకు న్యాయం చేస్తే, మహిళలపై అత్యాచారాలు అడ్డుకునే దమ్ముంటే బీఆర్ఎస్ ఓటు వేయాలన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీతో 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నారని విమర్శించారు. గ్రూప్ 1 పరీక్ష వాయిదాల పర్వం కొనసాగుతోందన్నారు. ప్రధాని మోదీ డబ్బులు ఇస్తే బీఆర్ఎస్ తమ పేరు ప్రచారం చేసుకుంటుందని ఆరోపించారు. బీసీ నేత కాబట్టే మోదీపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. భైంసాలో విధ్వంసం సృష్టించిన వాళ్లను బజార్ లో కొట్టాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆదిలాబాద్ లోని 5 నియోజకవర్గాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని అమిత్ షా ధీమాగా ఉన్నారన్నారు. ఈ తొమ్మిదిన్నరేళ్లలో కేవలం సీఎం కేసీఆర్ కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని బండి సంజయ్ పేర్కొన్నారు.



Source link

Related posts

Lok Sabha Elections 2024 BJP Telangana Lok Sabha Candidates List released

Oknews

ACE Lab To Set Up Forensic Center And Manufacturing Unit In Hyderabad

Oknews

Asaduddin Owaisi On TDP BJP Alliance | Asaduddin Owaisi On TDP BJP Alliance | చంద్రబాబు-మోదీ పొత్తులపై ఒవైసీ షాకింగ్ కామెంట్స్

Oknews

Leave a Comment