Andhra Pradesh

నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్, డీఎస్సీ నోటిఫికేషన్ కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్-amaravati news in telugu ap cabinet approved to give dsc notification with 6100 posts ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


అంతేకాకుండా…. పేపర్ 1 రాసే అభ్యర్థులు ఇంటర్మీడియట్‌లో 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు టెట్‌ పేపర్‌–2ఏ రాసేందుకు డిగ్రీలో 50 శాతం మార్కులు తప్పనిసరి అనే నిబంధన ఉంది. దీన్ని సవరించి ఆ మార్కులను 40 శాతానికి తగ్గించింది. వచ్చే టెట్ నోటిఫికేషన్ కు ఈ నిర్ణయాలను వర్తింపజేయనున్నారు. గతంలో ఎస్జీటీ పోస్టులకు బీఈడీ చేసిన వారికి అర్హత కల్పించి, డీఎస్సీ, టెట్ కలిపి 100 మార్కులకు పరీక్ష నిర్వహించారు. టీజీటీ వారికి ఇంగ్లిష్ లో స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించారు. ఈసారి టెట్, డీఎస్సీ విడివిడిగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది.



Source link

Related posts

ఈ నెల 8 నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి, సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం-cm chandrababu review take action on fake seeds selling free sand policy commence july 8th ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

ఒకే జిల్లాలో టీడీపీకి ముగ్గురు రెబెల్స్?!

Oknews

చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో వాడివేడి వాదనలు, విచారణ వాయిదా-tdp chief chandrababu quash petition arguments in supreme court in skill case ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment