Telangana

నిరుద్యోగులకు గుడ్ న్యూస్, వైద్య ఆరోగ్య శాఖలో 5348 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ గ్రీన్ సిగ్నల్-hyderabad ts govt green signal to recruitment 5348 jobs in medical health department ,తెలంగాణ న్యూస్



TS Jobs : తెలంగాణ ప్రభుత్వం(TS Govt) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖలోని(TS Medical Helath Department Jobs) 5,348 పోస్టుల భర్తీకి అనుమతి తెలిపింది. మార్చిన 16వ తేదీనే ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి ఈ పోస్టుల భర్తీకి జీవో విడుదల చేశారు. ప్రజారోగ్యం, ఆయుష్‌, డీసీఏ, ఐపీఎం, డీఎంఈ, వైద్య విధాన పరిషత్‌, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆసుపత్రిలో ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు ఇచ్చింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య సర్వీసుల నియామక బోర్డు నేరుగా ఈ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. అయితే స్థానికత ఆధారంగా ఉన్న ఖాళీలు, రోస్టర్, అర్హతకు సంబంధించిన వివరాలతో నోటిఫికేషన్‌ జారీచేయనున్నారు.



Source link

Related posts

Revanth Reddy directed officials to take necessary precautions on drinking water ahead of summer season | Revanth Reddy: సాగ‌ర్‌ నుంచి ఏపీకి సాగు నీరు త‌ర‌లించొద్దు

Oknews

top ten news in telugu states and national and international wise | Today Top News: తెలంగాణకు చల్లటి కబురు

Oknews

congress party counter tweet on opposition slams on bhatti vikramarka sitting down in yadadri temple | Bhatti Vikramarka: డిప్యూటీ సీఎం భట్టికి అవమానమంటూ విమర్శలు

Oknews

Leave a Comment