Telangana

నూతన తెలంగాణ హైకోర్టు భవనానికి నేడు శంకుస్థాపన చేయనున్న సీజేఐ చంద్రచూడ్-cji chandrachud will lay the foundation stone for the new telangana high court building today ,తెలంగాణ న్యూస్



తెలంగాణ హైకోర్టుకు కేటాయించిన మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 42 కాగా.. భవిష్యత్తులో ఈ సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది. న్యాయమూర్తుల సంఖ్యకు అనుగుణంగా గదులు, కోర్టు హాళ్లను నిర్మిస్తారు. జడ్జిల నివాస భవనాలు, రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌, హైకోర్టు బార్‌ అసోసియేషన్‌, ఆడిటోరియం, లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ, ఫైలింగ్‌ సెక్షన్‌లు, రికార్డు గదులు, పార్కింగ్‌ క అవసరాలకు అనుగుణంగా ప్లాన్ ఖరారు చేస్తారు. హైకోర్టు నూతన భవనం వరకు మెట్రోరైలును పొడిగిస్తారు.



Source link

Related posts

CM Revanth Reddy on KTR Harish Rao : పార్లమెంట్ ఎన్నికల ప్రచారం అక్కడి నుంచే | ABP Desam

Oknews

Weather in Telangana Andhrapradesh Hyderabad on 6 February 2024 Winter updates latest news here | Weather Latest Update: కనిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా పైకి

Oknews

MLA Mallareddy on Congress : సీఎం రేవంత్ రెడ్డిపై మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు | ABP Desam

Oknews

Leave a Comment