(1 / 5)
వృషభ రాశి వారికి ఈరోజు అంత అనుకూలంగా లేదు. ఉద్యోగంలో పై అధికారులతో విభేధాలు, వివాదాలకు దూరంగా ఉండాలి. ప్రయాణాలు వాయిదా వేసుకోండి. చేపట్టిన పనులు పూర్తి కాకపోవడంతో చికాకు, కోపం వస్తుంది. ఆర్థికంగా నిరుత్సాహపడతారు. లక్ష్మీస్తోత్రం చదువుకుంటే మంచిది.