Andhra Pradeshపంచరామ క్షేత్రంలో మూల విరాట్ దర్శనాలు పునఃప్రారంభం.. పంచారామాలు ఇవే by OknewsJune 25, 2024020 Share0 పంచరామ క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన సామర్లకోటలో కుమార చాళుక్య భీమేశ్వర స్వామి ఆలయంలో మూల విరాట్ దర్శనాలు పునఃప్రారంభం అయ్యాయి. దీన్ని భక్తులంతా గమనించి దర్శనాలకు రావచ్చని ఆలయ పాలక కమిటీ పేర్కొంది. Source link