Andhra Pradesh

పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతల స్వీకరణ-pawan kalyan assumed charge as panchayati raj and rural development minister ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


Minister Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మంత్రిగా జనసేనాని పవన్ కళ్యాణ్‌ బాధ్యతలు చేపట్టారు.విజయవాడలోని ఇరిగేషన్ ప్రాంగణంలోని క్యాంపు కార్యాలయంలో పవన్ కళ్యాణ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఏపీ ప్రభుత్వంలో పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, శాస్త్ర సాంకేతిక, అటవీ పర్యావరణ శాఖ మంత్రిగా బాధ్యలు చేపట్టారు.



Source link

Related posts

Jagan House Furniture : జగన్ క్యాంపు ఆఫీసు ఫర్నిచర్ వివాదం, సామాగ్రి తిరిగి ఇవ్వాలని జీఏడీ లేఖ

Oknews

AU Engineering Entrance 2024: ఏయూ ఇంజనీరింగ్ ఎంట్రన్స్‌ 2024 నోటిఫికేషన్ విడుదల.. మే 5న ఎంట్రన్స్ టెస్ట్…

Oknews

జులై 20న సింహాచ‌లంలో గిరి ప్రద‌క్షిణ‌, 32 కిలో మీట‌ర్ల మేర జరిగే ఉత్సవం-simhachalam giri pradakshina on july 20th temple board making necessary actions ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment