Health Care

పంచ గ్రహ కూటమి.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు.. మీ రాశి ఉందా?


దిశ, ఫీచర్స్: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. కొన్ని రాశులు ఎక్కువ కాలం, మరికొన్ని రాశులు తక్కువ కాలంలో సంచారం చేస్తుంటాయి. కొన్ని రకాల యోగాలు ప్రజల జీవితాల పై ప్రభావం చూపుతుంది. వీటిలో పంచ గ్రహ కూటమి చాలా అరుదుగా ఏర్పడుతుంది. పంచగ్రహ కోటమిలో.. ముఖ్యంగా గురువు, శుక్రుడు, శని, రాహువు, కేతువులు కొన్నిసార్లు ఈ అమావాస్య నుండి కూటమిగా ఏర్పడుతాయి. ఈ కారణంగా రెండు రాశుల లాభాలు పొందనున్నారు. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చూద్దాం..

కన్యా రాశి

ఈ రాశి వారికి పంచ గ్రహ కూటమి వల్ల పెళ్లి కానీ వారికి మంచి సంబంధం కుదురుతుంది. పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. కొత్తగా వ్యాపారాలు చేసే వారికి లాభాలు పెరుగుతాయి. ఈ సమయంలో కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల నెరవేరుతుంది.

వృషభ రాశి

పంచ గ్రహ కూటమి వల్ల వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఆర్ధికంగా లాభ పడనున్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలను పొందుతారు. పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్లకి ఈ సమయం కలిసి వస్తుంది. పెట్టుబడులు పెట్టిన వారికి లాభాలు పెరుగుతాయి.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.



Source link

Related posts

మిడిల్ ఏజ్‌లో గ్లామర్ తగ్గిందా?.. ఈ రెమిడీస్ ట్రై చేస్తే చాలు!

Oknews

చదువు విషయంలో మీ పిల్లలను చులకనగా చూస్తున్నారా? అలా చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి.

Oknews

ఆకలి వేయకున్నా ఏదో ఒకటి తినేస్తున్నారా? .. ఈ ప్రమాదం పొంచి ఉన్నట్లే!

Oknews

Leave a Comment