Health Care

పన్నీర్‌, బట్టర్‌ తింటున్నారా.. షాకింగ్‌ నిజాలు బయట పెట్టిన ఐసీఎంఆర్‌


దిశ, ఫీచర్స్ : మనలో కొంత మంది చీజ్, వెన్న ఇష్టంగా తింటారు. ఇది తినే కొద్దీ తినాలనిపిస్తుంటుంది. శారీరక ఆరోగ్యంతో పాటు బరువు పెరగడానికి కూడా తోడ్పడుతుంది. కానీ, ఇవి మన శరీర ఆరోగ్యానికి అంత మంచివి కావని ICMR పేర్కొంది. వెన్న, చీజ్‌తో కూడిన వివిధ వంటకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది మంచి ఫుడ్ అయినప్పటికీ, నిజానికి ఇందులో కొన్ని టాక్సిన్స్ ఉంటాయి.

ICMR ఈ మధ్య కాలంలో విడుదల చేసిన అధ్యయనంలో వెన్న, చీజ్ ప్రాసెస్ చేయబడిన ఫుడ్స్ అని తేల్చి చెప్పారు. దీని అర్థం అంటే రక రకాల రంగులు, అనారోగ్యానికి కారణమయ్యే రసాయనాలను వీటిలో వాడుతున్నారని వెల్లడించారు. ప్రాసెస్ చేసిన ఆహారాలన్నీ ఆరోగ్యానికి హానికరం.

నాణ్యత లేని రంగులు, రసాయనాల వాడటం వల్ల ప్రాసెస్ చేసిన ఆహారాలు కారణమవుతాయి. అందువల్ల, మార్కెట్‌లో వెన్న, చీజ్ స్థానంలో ఏమి ఉపయోగించాలని ప్రత్యామ్నాయాలను ICMR గుర్తించింది. మార్కెట్‌లో లభించే వెన్న, చీజ్‌లకు స్థానంలో అవకాడో, ఆలివ్‌ ఆయిల్‌ తీసుకోవడం మంచిదని తెలిపారు.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి తీసుకోబడింది. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.



Source link

Related posts

సినిమా చూస్తున్నప్పుడు లేదా నవ్వుతున్నప్పుడు పక్కవారిని ఎందుకు కొడుతారో తెలుసా?

Oknews

టీ ప్రియులకు హెచ్చరిక.. ఈసారి మాత్రం మానుకోకపోతే ప్రాణాలకే ప్రమాదం: FSSAI

Oknews

వాలెంటైన్స్ డే వెనుక క్రూరమైన ఆచారాలు.. 14th వస్తే ఆ మహిళలకు నరకమే

Oknews

Leave a Comment