Andhra Pradesh

పవన్ అధికారిక నివాసం అక్కడేనా, ఆ ఇద్దరికి అచ్చిరాని ఇల్లు అదే..!-pawans official residence is there it is the same house who lost their positions ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


అధికారిక నివాసం అక్కడేనా, అచ్చిరాని ఇల్లుగా ముద్ర…

విజయవాడ నగరం మధ్యలో కోర్టు కాంప్లెక్స్‌కు రాజ్‌భవన్‌కు మధ్యలో ఉండే ఇరిగేషన్ గెస్ట్‌ హౌస్‌‌లో గతంలో నివాసం ఉన్న ఇద్దరు మంత్రులకు పెద్దగా కలిసి రాలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌కు అదే ఇంట్లో ఉంటే భవిష్యత్ ఎలా ఉంటుందనే చర్చ జరుగుతోంది. పార్టీ కార్యక్రమాలతో పాటు పెద్ద సంఖ్యలో వచ్చే కార్యకర్తలు, నాయకులతో సమావేశాలకు వీలుగా ఉండటంతో దానిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు ఏపీ పంచాయితీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రిగా బుధవారం పవన్ కళ్యాణ్ బాధ్యతలు చేపట్టనున్నారు.



Source link

Related posts

Tirumala Leopard: తిరుమలలో చిన్నారిని చంపిన చిరుతను గుర్తించిన అటవీశాఖ, శాస్త్రీయ పరీక్షల్లో నిర్దారణ…

Oknews

ఏపీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ల తేదీలు ఖరారు, EAPCET ఎప్పుడంటే!-amravati news in telugu ap eapcet other cets schedule confirmed important dates ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Traffic Diversions in Vijayawada : రేపు విజయవాడ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు

Oknews

Leave a Comment