Uncategorized

పవన్ కల్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు, పోసానిపై కేసు నమోదు!-rajahmundry police filed case on ysrcp leader posani krishna murali objectionable comments on pawan kalyan ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


పవన్ పై పోసాని అనుచిత వ్యాఖ్యలు

పవన్ కల్యాణ్ పై విమర్శలు చేసేవారిలో వైసీపీ నేత పోసాని కృష్ణమురళి ముందు వరుసలో ఉంటాయి. మైకు ముందుకు వచ్చారంటే పవన్ పై మాటాలు దాడి చేస్తారు. ఏలూరు వారాహి యాత్రలో పవన్ కల్యాణ్ వాలంటీర్ వ్యవస్థపై విమర్శలు చేశారు. దీంతో పోసాని పవన్ కు కౌంటర్ ఇస్తూ… వాలంటీర్ వ్యవస్థ చాలా గొప్పదంటూ చెప్పుకొచ్చారు. వాలంటీర్లను తిడితే వారి కుటుంబ సభ్యులు బాధపడరా అని ప్రశ్నించిన ఆయన.. పవన్ పై మండిపడ్డారు. భీమవరంలో పవన్ కల్యాణ్ ఓటమికి టీడీపీనే కారణమని ఆరోపించారు. పవన్ చంద్రబాబు గుప్పిట్లో ఉన్నారని పోసాని విమర్శలు చేశారు. కాపు ఓట్ల కోసం అత్తా కోడలు పవన్ తో డ్రామా ఆడుతున్నారన్నారు. అత్త కోడలు ఇద్దరు కలిసి పవన్ ను ఐస్ చేశారని భువనేశ్వరి, బ్రాహ్మణిని ఉద్దేశించి మాట్లాడారు. గతంలో పవన్ కల్యాణ్ కుటుంబంపై పోసాని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. పవన్ పై పోసాని కృష్ణమురళి చేసిన అనుచిత వ్యాఖ్యలపై జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోసాని కృష్ణమురళి అనుచిత వ్యాఖ్యలపై పోలీసులు ఫిర్యాదు చేయగా, కేసు నమోదుకు పోలీసులు నిరాకరించారు. దీంతో జనసైనికులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో పోసానిపై పోలీసులు కేసు నమోదు చేశారు.



Source link

Related posts

CM Jagan : ఏపీకి పెట్టుబడుల వెల్లువ, 13 ప్రాజెక్టులకు సీఎం జగన్ శ్రీకారం- 8 వేల మందికి ఉపాధి

Oknews

Criminal Contempt Issue: జడ్జిలపై అనుచిత వ్యాఖ్యలు, చర్యలకు దిగిన పోలీసులు?

Oknews

Bad Teacher:విద్యార్ధినిపై ఉపాధ్యాయుడి లైంగిక దాడి,బిడ్డకు జన్మనిచ్చిన బాలిక

Oknews

Leave a Comment