Andhra Pradesh

పాఠ‌శాల కోసం షెడ్ వేసుకున్నాం, టీచ‌ర్‌ను పంపండి- గిరిజ‌న గ్రామ ప్రజ‌లు వేడుకోలు-alluri district tengal village tribals constructed school for students requested collector send teacher ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


రేకులు షెడ్ పాఠ‌శాల నిర్మించుకున్నామ‌ని, త‌మ‌కు ఉపాధ్యాయుడిని పంపాల‌ని తెంగ‌ల్ బంధ గ్రామ ప్రజ‌లు కోరుకుంటున్నారు. ఈ మేర‌కు క‌లెక్టర్‌ను క‌లిసి సీపీఎం జిల్లా కార్యవ‌ర్గ స‌భ్యులు కె. గోవింద‌రావు, గిరిజ‌న సంఘం నాయ‌కులు పాండ‌వుల స‌త్యారావు, గ్రామస్థులు విన‌తి ప‌త్రం కూడా స‌మ‌ర్పించారు. ఉపాధ్యాయుడిని ఏర్పాటుకు క‌లెక్టర్ హామీ ఇచ్చారు. కానీ ఇప్పటి వ‌ర‌కు ఎలాంటి చ‌ర్యలు తీసుకోలేద‌ని ఆదివాసీ గిరిజ‌న‌లు ఆవేద‌న వ్యక్తం చేస్తున్నారు. త‌మ గ్రామానికి టీచ‌ర్‌ను నియ‌మించాల‌ని జిల్లా క‌లెక్టర్‌కు, ప్రాజెక్ట్ అధికారి (పీఓ)కి ఆదివాసీ గిరిజ‌న పిల్లలు, పెద్దలు చేతులు జోడించి వేడుకుంటున్నారు.



Source link

Related posts

AP TS Weather : ఏపీ, తెలంగాణలో భానుడి భగభగలు – ఈ ప్రాంతాలకు హీట్ వేవ్ అలర్ట్!

Oknews

చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణ మంగళవారానికి వాయిదా-supreme court adjourns chandrababu quash petition ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Chandrababu Health : చంద్రబాబు ఆరోగ్యం బాగుంది… దుష్ప్రచారం చేస్తే చర్యలు తప్పవు

Oknews

Leave a Comment