Andhra Pradesh

పీఎం విశ్వకర్మ పథకానికి అప్లై చేసుకున్నారా? అప్లికేషన్ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి!-vijayawada news in telugu pm vishwakarma application status checking apply with easy steps ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


  • ముందుగా పీఎం విశ్వకర్మ అధికారిగా వెబ్ సైట్ పై క్లిక్ చేయండి (https://www.pmvishwakarmagov.com/)
  • హోంపేజ్ లోని ‘Login’ ఆప్షన్ పై క్లిక్ చేయండి. ఇందులో ‘అప్లికెంట్/బెనిఫియరీ లాగిన్’ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
  • ఆ తర్వాత అప్లికెంట్ ఫోన్ నెంబర్ తో లాగిన్ అవ్వండి.
  • అనంతరం దరఖాస్తు దారుడి అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
  • అప్లికేషన్ ఎడిట్ లో లోన్ కు సంబంధించిన వివరాలు ఎడిట్ చేసుకోవచ్చు.

ఈ పథకానికి అర్హులెవరు

ఈ పథకానికి ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన 18 రకాల కులస్తులు అర్హులు. ముఖ్యంగా సంప్రదాయ కులవృత్తులైన వడ్రంగి, బంగారు ఆభరణాలు తయారు చేసే స్వర్ణకారులు, శిల్పాలు విగ్రహాలు తయారు చేసే వారు, బుట్టలు, చాపలు, మట్టి పాత్రలు తయారు చేసే కుమ్మరి వారు, చీపుర్లు తయారీదారులు, దోబీ, టైలర్, చేప వలను తయారు చేసేవాళ్లు, చెప్పులు కుట్టేవారు, తాపీ కార్మికులు, క్షురకులు, సంప్రదాయ బొమ్మలు,పూల దండలు, రజకులు పడవల తయారీదారులు, ఇంటి తాళాలు తయారీదారులు అర్హులు.



Source link

Related posts

Tirumala Brahmotsavalu: గొడుగుల ఊరేగింపులో కానుకలు ఇవ్వొద్దని సూచించిన టీటీడీ

Oknews

ఎన్.రంగా వర్సిటీలో ఫిజికల్ డైరెక్టర్ ఉద్యోగ భర్తీ, మార్చి 5న వాక్-ఇన్-ఇంటర్య్వూ-mahanandi news in telugu angrau physical director post recruitment walk in interview ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

చంద్రబాబును ఇన్నాళ్లు భరించిన కుప్పం ప్రజలకు జోహార్లు- సీఎం జగన్-kuppam news in telugu cm jagan criticizes chandrababu not even one good thing did to own constituency ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment