Andhra Pradesh

పీపుల్ ఛాయిస్ కేటగిరీలో ఏపీ శకటం, సాంస్కృతిక పోటీల్లో మూడో స్థానం- అవార్డులు అందజేత-delhi news in telugu ap govt tableau got third place received awards ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


సాంస్కృతిక పోటీల్లో ఏపీకి తృతీయ స్థానం

పీపుల్ ఛాయిస్ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శకటానికి మూడో స్థానం లభించింది. ఏపీ శకటంపై ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా డిజిటల్ విద్యా బోధన, నాడు నేడు, ఇంగ్లిష్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, ఆంగ్ల మాధ్యమంలో బోధన నేపథ్యంతో ఏపీ శకటాన్ని రూపొందించారు. ఈ నెల 26, 27 తేదీల్లో దేశ వ్యాప్తంగా నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో వికసిత భారత్ భాగంగా రూపొందించిన ఏపీ శకటానికి మూడో స్థానం వచ్చింది. తొలి స్థానంలో గుజరాత్ ప్రభుత్వం రూపొందించిన శకటం.. ద్వితీయ స్థానంలో యుపీ శకటం నిలిచాయి. ఇదే కాకుండా రిపబ్లిక్ డే వేడుకల్లో భాగంగా జరిగిన సాంస్కృతిక పోటీలలో సైతం ఆంధ్రప్రదేశ్ కు తృతీయ స్థానం లభించింది. దీనిని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ కళాకారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది.



Source link

Related posts

Sajjala on YS Sharmila : వైఎస్ఆర్ ఆశయాలు, ఆలోచనలపై వైసీపీదే పేటెంట్- షర్మిలను చూస్తే జాలేస్తుందని సజ్జల కౌంటర్

Oknews

AP Assembly Sessions: భారీ విజయాన్ని అస్వాదించలేని ఆర్థిక పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉందన్న గవర్నర్

Oknews

ఏలూరులో డాక్టర్ నిర్వాకం.. మత్తు మందిచ్చి దోపిడీలు.. అనారోగ్యంతో ఒకరి మృతి-dismissal of a doctor in eluru intoxicated and looted one died due to illness ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Oknews

Leave a Comment